NGKL: ఉప్పునుంతల మండలం కంసాన్‌పల్లిలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల భయంతో రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గుంతలమయంగా ప్రధాన రహదారి


