NTR: విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన బంగారు దుర్గా హత్య కేసులో నిందితుడు బంగారు హరి (42)కి మహిళా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధించింది. 2024 జనవరి 30న దుర్గను కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు విచారణలో నేరం రుజువైంది. ప్రాసిక్యూషన్ 9 మంది సాక్షులను విచారించింది.
ఆంధ్రప్రదేశ్
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు


