హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాల గుర్తింపు శిబిరం

NZB: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆర్మూర్‌లో దివ్యాంగ చిన్నారులకు సహాయక ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరం నిర్వహించారు. సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ పర్యవేక్షణలో నిపుణులు చిన్నారులను పరీక్షించి, అవసరమైన పరికరాలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.