హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం

MBNR: రాజాపూర్ జడ్పీ హైస్కూల్‌లో సోమవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా MEO సుధాకర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా పనిచేస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, నైతిక విలువలు పెంపొందించేలా విద్యనందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో HM సయ్యద్ ఇబ్రహీం, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉదయ్‌కుమార్, రవి పాల్గొన్నారు.