KNR: మూడు రోజుల విరామం అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ సోమవారం తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు రెండు వాహనాల్లో 20 క్వింటాళ్ల పత్తి రాగా, గరిష్ఠ ధర రూ.8,900, కనిష్ఠ ధర రూ.6,500 పలికింది. గత వారంతో పోలిస్తే గరిష్ఠ ధర రూ.100 తగ్గింది. మార్కెట్ కార్యకలాపాలను అధికారులు, వ్యాపారులు పరిశీలించారు.
తెలంగాణ
జమ్మికుంట మార్కెట్‌లో గరిష్ట పత్తి ధర రూ. 8900


