PPM: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులను వెన్నుపోటు పొడిచిందని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర విమర్శించారు. జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఏమి ప్రయోజనం కల్పిస్తోందని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు ప్రభుత్వం వెన్నుపోటు'


