హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలకు కృషి'

GDWL: జిల్లా ఆసుపత్రిలో రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. సిబ్బంది రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. భవన మరమ్మతులకు రూ.50 లక్షలు మంజూరైనందున పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.