హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే రామ్మోహన్ విజయ రహస్యం ఇదే.!

NTR: టీడీపీ శిక్షణా శిబిరంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన విజయ రహస్యాన్ని సోమవారం పంచుకున్నారు. తన వద్ద డబ్బు లేదని, ఏ ఎన్నికల్లోనూ డబ్బులు పంచలేదన్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ కూర్చోబెట్టి మాట్లాడతానని తెలిపారు. ప్రజల విజ్ఞాపనలను నిర్లక్ష్యం చేయకుండా పైస్థాయి వరకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.