కర్నూలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత పెంపొందించేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఫీల్డ్‌లోకి వెళ్లండి.. పథకాలు చేర్చండి: కలెక్టర్ సిరి


