హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధురాలిని బెదిరించి బంగారం దోపిడీ

KRNL: సీ. బెళగల్ వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నిందితుడి నుంచి 80.90గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనం, ఇనుపరాడ్‌, హెల్మెట్‌, స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ. 13లక్షలు కాగా, నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు.