WGL: TGTWREIS జాయింట్ సెక్రటరీగా పదోన్నతి పొందిన డీఎస్ వెంకన్న సెక్రటరీ సీతాలక్ష్మి చేతుల మీదుగా నియామక ఆర్డర్ అందుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. సహకరించిన ఉపాధ్యా బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ
TGTWREIS జాయింట్ సెక్రటరీగా వెంకన్నకు బాధ్యతలు


