హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మికులను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి'

NRML: నిర్మల్ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లను అన్‌స్కిల్డ్ కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నెం.60 ప్రకారం నెలకు రూ.16,500 కనీస వేతనం చెల్లించాలని సీఐటీయు నాయకుడు సురేష్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.