హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రవీందర్ సింగ్ వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం'

కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని బీజేపీ కన్వీనర్ ప్రవీణ్ రావు ఈరోజు అన్నారు. బండి సంజయ్ కరీంనగర్‌కు వేల కోట్లు తెచ్చారని, స్మార్ట్ సిటీ, రూ.4500 కోట్ల హైవే, రూ.50 కోట్ల రైల్వే స్టేషన్, ఎంపీ లాడ్స్ రూ.17 కోట్లు, CSR ద్వారా సైకిళ్లు, అంబులెన్సులు ఇచ్చారన్నారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేయాలని సవాల్ విసిరారు.