హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని వినతి

నిర్మల్ కేంద్రంలోని అస్రా కాలనీలో జనాభాకు అనుగుణంగా రేషన్ షాప్ మంజూరు చేయాలని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని కౌన్సిలర్లు షేక్ అఫ్సరీ బేగం, షేక్ ఫిరోజ్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే మంజూరైన జాబితా నుంచి 11 మందిని తొలగించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.