AKP: యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు ఎస్సై ఉపేంద్ర సోమవారం పలు సూచనలు చేశారు. రానున్న వినాయక చవితి ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీసులు అప్రమత్తంగా ఉండాలి'


