హైదరాబాద్: 28°C
తెలంగాణ

12 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్

NRPT: నారాయణపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఫిర్యాదులకు సముచిత ప్రాధాన్యమిచ్చి వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు.