హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ల దరఖాస్తులను స్వీకరిస్తున్నాం: కలెక్టర్

సత్యసాయి జిల్లాలో అర్హుల నుంచి నూతన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 7 నుంచి 16 వరకు స్వచ్ఛ గ్రామ, వార్డు కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాల వారు ఆధార్, రైస్ కార్డు, సంబంధిత సర్టిఫికెట్లతో దరఖాస్తు చేయాలని సూచించారు.