హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు'

KMR: బిచ్కుంద మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు రాజకీయవేడినిరాజేస్తున్నాయి. పట్టణంలొని మూడో వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులపై బీఆర్ఎస్‌ నేతలు విమర్శలు చేయడంపై కౌన్సిలర్‌ ధర్పల్‌ కార్తీక్‌ సంతోష్‌ వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు జరుగుతుంటే అభినందించాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేయడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.