SKLM: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి కలెక్టర్ స్వయంగా వినతులను స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరిధిలో బాధితులకు వేగంగా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు'


