ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, DCC అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో BRS పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కేంద్రే జ్ఞానోబా సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు నాయకులు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికతో గుడిహత్నూర్ మండలంలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రఫుల్ రెడ్డి, అంకత్ రవి ఉన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ కేంద్రే జ్ఞానోబా


