NRPT: నర్వ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఆయనను ఎన్నుకున్నట్లు తెలిపారు. బాధ్యతలు అప్పగించిన పార్టీ నేతలకు శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి


