హైదరాబాద్: 28°C
తెలంగాణ

20 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

SDPT: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే శిల్పులని MEO తిరుపతి పేర్కొన్నారు. చిన్నకోడూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గురుపూజోత్సవంలో 20 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, మెమొంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సలీం మియా, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.