హైదరాబాద్: 28°C
తెలంగాణ

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి

RR: మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మొయినాబాద్ వైపు వెళ్తుండగా వేగంగా వచ్చిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు వికారాబాద్ జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.