హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIR నోటీసులు, విచారణ పారదర్శకంగా జరపాలి'

NZB: ఎస్ఐఆర్‌లో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్ఐఆర్ పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువులోగా నోటీసులు, విచారణ, పూర్తిచేయాలని ఆదేశించారు.