హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబిత, సునీతపై దౌర్జన్యం: అంజయ్య

RR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ హేయమైన చర్య అని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విమర్శించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జుట్టు, సునీత లక్ష్మారెడ్డి చీర పట్టి లాగడం దౌర్జన్యమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.