GDWL: జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న వారందరికీ రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఇప్పటివరకు 1,49,282 నోటీసులు ప్రిపేర్ చేసి 80 శాతం ఓటర్లకు అందజేసినట్లు తెలిపారు. ఏఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలతో రోజూ సమీక్ష నిర్వహించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
SIR ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్


