హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

NGKL: నాగర్ కర్నూల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ 11 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.