హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

HYD: యూసుఫ్‌గూడ రామలీలా మైదానంలోని సర్వే నం.127లో ATC, CURE స్కూల్ నిర్మాణాల కోసం ప్రతిపాదించిన ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ డా. ప్రియాంక పరిశీలించారు. స్థల సర్వే, మార్కింగ్, డీమార్కేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థలాన్ని టీజీవీడీసీకి అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.