హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులపై శుక్రవారం సమీక్ష

NLG: మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతివారం సమీక్షించి, సమగ్ర నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ నివేదికల ఆధారంగానే ప్రతి శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.