ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 270 పరుగులు చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు నమన్ ఓజా (217) పేరిట ఉండేది.
క్రీడలు
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్


