హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్

ఇంగ్లండ్ పురుషుల వైట్‌బాల్ జట్లకు స్పెషలిస్ట్ మెంటర్‌గా ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ నియమితులయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని బ్రెండన్ మెకల్లమ్ కోచింగ్ బృందంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనలతో పాటు స్వదేశంలో జరిగే సిరీస్‌లలోనూ ఆయన జట్టుతో కలిసి పనిచేయనున్నాడు.