ఆసియా క్రీడల ముంగిట సెప్టెంబర్ 22న జపాన్‌తో భారత్ ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది. అదే రోజు ఆసియా గేమ్స్ మహిళల క్రికెట్ ఫైనల్ కూడా ఉండటంతో బ్రాడ్‌కాస్టర్లకు సవాల్‌గా మారింది. ఇప్పటివరకు టీవీ ప్రసారాలు కూడా ఫైనల్ కాలేదు. దీంతో జపాన్‌లో యూట్యూబ్‌లో లైవ్ ఇవ్వాలని భావిస్తున్నారు. భారత్‌లో ఫ్యాన్‌కోడ్ ద్వారా ప్రసారం చేసే అవకాశం ఉంది.
క్రీడలు
జపాన్‌తో భారత్ పోరు.. యూట్యూబ్‌లో లైవ్


