భారత ఓపెనర్ షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత అతిగా ప్రవర్తించిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై ICC చర్యలు తీసుకుంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. అలాగే, ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. షఫాలీ ఔటైన సమయంలో ఫాతిమా సనా పెవిలియన్ వైపు వెళ్లమంటూ సైగలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
క్రీడలు
పాకిస్తాన్ కెప్టెన్‌పై ఐసీసీ చర్యలు


