హైదరాబాద్: 28°C
క్రీడలు

దులీప్ ట్రోఫీ ఫైనల్: నార్త్ జోన్ 708 ఆలౌట్

సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో నార్త్ జోన్ 708 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. కుమార్ కుశాగ్ర (101) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ 72, శిఖర్ మోహన్ 85 పరుగులతో రాణించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లు తీయగా, సి.వి. మిలింద్, శ్రేయస్ గోపాల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.