హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినతులను స్వీకరించిన ఆర్డీవో

AKP: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రజలు వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూ సమస్యలు, రెవెన్యూ సమస్యల మీద అధికంగా 27 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.