హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన తుడా ఛైర్మన్

TPT: తిరుపతి కరకంబాడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్సోలైట్ సంస్థల సంయుక్త కార్పొరేట్ కార్యాలయాన్ని తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో ఆటోమేషన్, నూతన ఆవిష్కరణలు అభినందనీయమన్నారు. సంస్థల సేవలు రైతులకు, వ్యవసాయ రంగానికి సాంకేతికంగా మరింత చేయూతనివ్వాలని ఆకాంక్షించారు.