NRPT: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్ భద్రత పోస్టర్‌ను సోమవారం నారాయణపేట ఎస్పీ వినీత్ ఆవిష్కరించారు. తెలియని వ్యక్తుల కాల్స్, మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. మోసం జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ
సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్ ఆవిష్కరణ


