హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల సమస్యలు తెలుసుకున్న కమిషనర్

MDCL: మల్కాజ్‌గిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అధికారులతో కలిసి ఫిర్యాదులను పరిశీలించి, సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. మొత్తం 26 దరఖాస్తులు అందగా.. టౌన్ ప్లానింగ్ 18, ఇంజనీరింగ్ 6, రెవెన్యూ 2 ఫిర్యాదులు నమోదయ్యాయి.