MBNR: దేవరకద్రలో నిర్వహించిన ప్రజావాణిలో ఇసుక అక్రమరవాణాను అరికట్టి రైతులను కాపాడాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కోయిల్ సాగర్ పరివాహక గ్రామాల్లో కాంగ్రెస్ నేతల అండదండలతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి: బీఆర్ఎస్


