BPT: అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం పశువుల కొట్టం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, ఏడీఏ, ఏహెచ్ అధికారులు, సిబ్బందితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రణాళికల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషకులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిమ్మాయపాలెంలో పశువుల కొట్టానికి భూమిపూజ


