హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ కస్టడీకి సాధిక్..!

KKD: పిఠాపురం పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్‌ను పోలీసు కస్టడీకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డి హత్యకు సంబంధించి మూడు రోజులపాటు సర్పవరం పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు కాకినాడ మెజిస్ట్రేట్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.