BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు చేసిన విమర్శలను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్, కురం రవిలు ఇవాళ తీవ్రంగా ఖండించారు. పాయంను కమిషన్లు తీసుకునేవారు అంటావా..? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమిషన్లకు కక్కుర్తిపడింది ఎవరో మండల ప్రజలకు తెలుసు అని ఆరోపించారు.
తెలంగాణ
'పాయం జోలికి వస్తే సహించేది లేదు'


