హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కుప్పంలో అలజడులు సృష్టిస్తే సహించం'

CTR: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం వస్తే అడ్డుకుంటామని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం హెచ్చరించారు. గత వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బయటి ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకొచ్చి కుప్పంలో అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. ఎన్నికల వేళ మళ్లీ అలజడులకు ప్రయత్నిస్తే సహించబోమన్నారు.