హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో సోమవారం జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు ఎంఈఓ సదానందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికవ్వడం మండలానికి గర్వ కారణమని కొనియాడారు.