TPT: లక్ష్య ఫౌండేషన్ బెంగళూరు ఆధ్వర్యంలో గూడూరు డీఆర్‌డబ్ల్యూ మహిళా కళాశాలలో ఈ నెల 10న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేశారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో జాబ్ మేళా


