హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్వర్ణ భారత్ ట్రస్ట్ నాకు బిడ్డలాంటిది'

NLR: స్వర్ణ భారత ట్రస్ట్ తనకు బిడ్డ లాంటిదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. తన బిడ్డలు రాజకీయాల్లో రావడం ఇష్టం లేదని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సేవాభావాన్ని కలిగి ఉండాలని కోరారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల ఉత్తమ ప్రదేశ్‌గా మారిందన్నారు.