GNTR: తెనాలి చెంచుపేటలో 2023లో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులకు శిక్ష పడింది. తెనాలి ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు నిందితులు తలవలస విజయబాబుకు 10 ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా, ఎం. శివకుమార్ కుటేబుకు 3 ఏళ్ల జైలు, రూ.2 వేల జరిమానా విధించింది. పగిలిన బీరు సీసాతో దాడి చేసిన ఘటనలో అప్పట్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
హత్యాయత్నం కేసులో రౌడీషీటర్‌కు 10 ఏళ్ల జైలు


