NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అల్లూరు మండలంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పండించుకున్న వరి పంట కల్లాలను స్వయంగా పరిశీలించారు. రైతుల వద్దకు వెళ్లి పంట పరిస్థితి, దిగుబడి, రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో ఆత్మీయంగా మాట్లాడిన ఎమ్మెల్యే.. పంట సాగు నుంచి ధాన్యం విక్రయం వరకు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వరి కల్లాలను పరిశీలించిన ఎమ్మెల్యే


