హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేజీబీవీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి'

NZB: కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది, కార్మికుల వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ బోధనేతర కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ డిమాండ్ చేశారు. ఈనెల 11న జరిగే హైదరాబాద్ తరలింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదనపు రాత్రి విధులను రద్దు చేసి వారానికొక రోజు సెలవు ఇవ్వాలని కోరారు.