హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రసాయన శాస్త్రంలోని ఆధునిక అంశాలపై ప్రసంగం

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు ఎండోమెంట్ లెక్చర్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఐఐటీ బాంబేకు చెందిన ప్రొఫెసర్ మంగళంపల్లి రవికాంత్ ముఖ్య వక్తగా పాల్గొని రసాయన శాస్త్రంలోని ఆధునిక అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాజు, నాగేశ్వరరావు, విభాగాధిపతి శైలజ పాల్గొన్నారు.